Monday, February 2, 2009

మహమ్మదు జీవితం – సైతాను సందేశం (Satanic Verses)

మహమ్మదు నలభైనాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తనకు ఏ దయ్యమూ సోకలేదని, తాను ప్రవక్తనని నమ్మకం కలిగింది. తన మతానికి ఇస్లాం అని నామకరణం చేసాడు. తన మతంలో చేరిన వారందరినీ ముస్లిములు/ముసల్మానులు అని పిలువమన్నాడు. తన దైవం అల్లా అని చెప్పాడు. ఈ అల్లా కాబాలో ప్రధాన దేవుడే, కానీ మహమ్మదు మిగతా దేవతలెవ్వరినీ అంగీకరించలేదు. తనకు వస్తున్న సందేశాలు దైవం నుంచి వస్తున్నవి అని, దయ్యాలనుంచి కాదని తనను తాను నమ్మడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. మహమ్మదు అలా నమ్మడానికి ఖదీజా ఎంతో సహాయసహకారాలు చేసింది. ఈ సందేశాలు మహమ్మదు చెబితే మనం నమ్మాల్సిందే కానీ నిజంగా అవి దేవుడినుంచి వస్తున్న సందేశాలని మనకు ఇతరత్రా ఏ ఆధారాలూ లేవు. ఖదీజా అందరి కన్నా ముందు తన భర్త ప్రవక్త అని నమ్మింది కాబట్టి ఆమె మొదటి భక్తురాలని ముస్లిముల నమ్మకం. ఇలా మహమ్మదును మొదట నమ్మి అతని మతంలో చేరింది అతని ఇంటి సభ్యులు మరియు మహమ్మదుకు ఆప్తమిత్రులు. మహమ్మదును పెంచిన అతని పెదనాన్న అబూ తాలీబు మాత్రం జీవితాంతం తన పాత మతానికే కట్టుబడి ఉంటానని చెప్పాడు, అదే సమయంలో మహమ్మదును ఎవరైనా బెదిరిస్తే తాను మాత్రం కాపాడుతానని చెప్పాడు.
మహమ్మదు అనుచరులలో కొందరు ఆలీ, జయీద్ మాత్రమే చిన్న పిల్లలు. ఆలీ అబూ తాలీబు యొక్క కొడుకు. జయీదు గురించి కొంచెం చెప్పాలి. జయీదును ఖదీజా యొక్క అల్లుడు అనేక బానిసలతో పాటు తీసుకువచ్చి ఖదీజాను నచ్చిన బానిసను తీసుకోమంటే ఖదీజా జయీదును తన బానిసగా తీసుకుంది. మహమ్మదు జయీదును చూచి తనకు బానిసగా కావాలని అడిగితే ఖదీజా ఇచ్చివేసింది. మహమ్మదు జయీదును బానిసలా కాకుండా కొడుకులా చూచుకున్నాడు. జయీదు మహమ్మదు వద్ద ఉన్నాడని తెలిసిన జయీదు తండ్రి మహమ్మదు వద్దకు వచ్చి తన కొడుకును తనకు ఇచ్చివేయమని అందుకు ప్రతిగా ఎంతైనా ధనాన్ని ఇస్తానని చెప్పాడు. మహమ్మదు జయీదును ఎవరి వద్ద ఉండాలో నిర్ణయించుకోమని చెప్పగా, జయీదు మహమ్మదు వద్ద ఉంటానని చెప్పాడు. అప్పుడు మహమ్మదు జయీదును దత్తతచేసుకుని తన కొడుకుగా ప్రకటించాడు. మహమ్మదు పుత్రులలో జయీదు ఒక్కడే యుక్తవయస్సు వచ్చేవరకు బ్రతకగలిగింది. మహమ్మదుకు ఇతర భార్యలద్వారా అనేకమంది పుత్రులుపుట్టినా ఎవ్వరూ ఎక్కువకాలం బ్రతుకలేదు. మహమ్మదు చనిపోయేనాటికి కొడుకులుగా ఒక్కరు కూడా బ్రతికిలేరు. జయీదు కూడా మహమ్మదు కన్నా ముందే చనిపోయాడు.
మహమ్మదు యొక్క మొదటి అనుచరులలో ముఖ్యులు అబూ బక్ర్, సాద్, జొబెయిర్, తల్హా, ఉత్మాన్, అబ్ద్ ఉల్ రెహ్మాన్, ఒబెయిదా, అబూ సల్మా, అబూ ఒబెయిదా వంటి వారు కొందరు. వీరందరి కన్నా ఉమర్, హమ్జాలను తన మతంలోకి మార్చుకోగలగడం మాత్రం మహమ్మదు యొక్క అదృష్టం. తొలి నాలుగు సంవత్సరాలలో మహమ్మదు యొక్క అనుచరులుగా మొత్తం ౩౩ మంది ఉండేవారు. మహమ్మదు తాను ప్రవక్తనని అప్పటి దేవుళ్లందరూ నిజమైన వారు కాదనీ వారిని దూషించాడు. మొదట వీటిని తేలిగ్గానే తీసుకున్నారు అక్కడి ప్రజలు. కొన్నాళ్ళ తరువాత మహమ్మదు ఉపన్యాసాలిస్తూ దారిన వెడుతున్నా వారందరినీ పిలుస్తూ తన మతంలోకి చేరమన్నాడు. వీటిని అక్కడి పౌరులు పెద్దగా పట్టించుకోలేదు. వారందరూ “ఆ అదిగో స్వర్గాలగురించి మాట్లాడే అబూ ముత్తాలిబ్ మనవడు చూడండి” అని అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మహమ్మదు తన నాలుకకి పదును పెంచి ఎప్పుడైతే అక్కడి పౌరులు పూజిస్తున్న దేవతలను దూషించడం మొదలుపెట్టాడు. మహమ్మదు దేవతలను తిట్టి ఊరుకోలేదు, అక్కడి పౌరులందరినీ ఉద్దేశించి వారి పూర్వీకులందరూ నరకంలో ఉన్నారని తనను నమ్మనందుకు బాధలు అనుభవిస్తున్నారని దెప్పటం మొదలుపెట్టాడు.దీంతో అక్కడి పౌరులకు అతని మీదా ఏహ్యత ఏర్పడింది. అది కోపంగా రూపుదాల్చడానికి పెద్ద సమయం పట్టలేదు. తమ దేవుళ్ళని తిట్టేసరికి అక్కడి పౌరులు తట్టుకోలేక్ మహమ్మదు అనుచరులను హింసించడం మొదలుపెట్టేవారు. ఇది ఎక్కువగా ప్రముఖ కుటుంబాలకు చెందనివారిని మాత్రమే హింసించేవారు.
మధ్యలో ఒకసారి కొంతమంది ముస్లిములు (పదకొండు మంది) తమ భార్యా బిడ్డలతో సహా అబిస్సీనియాకు పారిపోయారు. వారిని వెంటాడిన ఖొరేషియా తెగ ప్రజలు వారిని పట్టుకొనేలోపే వారు ఓడ ఎక్కు వెళ్ళిపోయారు. మనం ఇక్కడ కొన్ని మార్పులు గమనించవచ్చు. ఇలా ముస్లిములను (ముసల్మానులు) వేధించకమునుపు (చేజేతులారా చేసుకున్నది) సందేశాలు కాస్త చిన్నగా (పావుపేజీ), అందంగా, భాష అంతా ప్రశాంతంగా ఉండేవి. కానీ ముస్లిముల మీద వేధింపులు ఎక్కువయ్యేకొద్దీ సందేశాలలో కోపం, ఇతరులను తిట్టడం, పొడవు (ఒకటి నుంచి ఒకటిన్నర పేజీ) బాగా ఎక్కువయ్యాయి. ఇలా కొన్ని కొన్ని సార్లు కొన్ని సందేశాలు ఇతర సందేశాలను తప్పనేవి. ఒక సందేశం ముందు వచ్చిన సందేశం తప్పని, ఇప్పుడు వస్తున్నది మాత్రమే నిజమని చెప్పేవి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
మూడు నెలలు కూడా గడవకుండానే వారిలో కొందరు వెనుకకు తిరిగి వచ్చారు. అలా రావడానికి ఒక కారణం ఉంది. ఈ సంఘటన గురించి హిషామ్ ఒక రకంగా చెబితే తబరి, వాకిడి మరో రకంగా చెప్పారు. (వీరు ముగ్గురు వ్రాసినవే ఇప్పటికీ ముస్లిములకు ప్రామాణికం) మహమ్మదు యొక్క ధ్యేయం మక్కావాసులనందరినీ తన మతంలోకి మార్చుకోవాలని. కానీ తనను అంగీకరించింది కేవలం యాభైమంది మాత్రమే అది కూడా మిగతా కుటుంబాలు, సంఘానికి వ్యతిరేఖంగా. తనకు తెగలో ముఖ్యమైన నాయకులందరూ వ్యతిరేఖంగా ఉన్నందున మహమ్మదు చాలా నీరసపడిపోయాడు. తమ అలవాటులో భాగంగా ఒకరోజు మక్కాలో ఉన్న పెద్దలందరూ కాబా గుడులో కూర్చొని అన్ని విషయాలగురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు మహమ్మదు అక్కడికి వచ్చి స్నేహపూర్వకంగా అక్కడ కూర్చొని మొదట దైవదూత తనకు ఎలా కనబడ్డాడని సందేశాన్ని వినిపించి తరువాత ఈ సందేశాన్ని వినిపించాడు.










అల్-ఉజ్జా, ఆల్-మనాత్, అల్-లత్ అనే వారు అప్పటి కాబా ప్రధాన దేవుడైన అల్లా యొక్క కుమార్తెలు. తమ దేవతల పేర్లు వినపడగానే మహమ్మదుతో పాటు అందరూ అప్పుడు నమస్కరించారు. ఇది విని అందరూ చాలా సంతోషించి అప్పుడు మహమ్మదును పొగిడారు. తమలో ఒకడని మెచ్చుకున్నారు. ఆ సాయంత్రం మహమ్మదు ఇంటిలో ఉండగా వచ్చిన సందేశం ఇది “తాను ఇవ్వని సందేశాన్ని తాను ఇచ్చానని ఎందుకు చెప్పావని దేవుడు కోపంగా ఉన్నాడు. ఆ దేవతల పేర్లు చెప్పినది దేవుడు కాదనీ, సందేశాన్ని మధ్యలో సైతాను మార్చివేసాడు”. వీటినే సాతానిక్ వెర్సెస్ (Satanic Verses) అంటారు.
ఈ సంఘటన జరిగాక మహమ్మదు మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందరూ సందేశాలు నిజము కాదని అనుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ నిజమేఅయితే, ఏవి నిజం, ఏవి కావు? సైతాను కూడా సందేశాలు పంపగలుగుతున్నాడంటే మహమ్మదును ఎంతమాత్రం నమ్మగలం? అని అనుకున్నారు. ఇక అక్కడి నుంచి మహమ్మదును అతని అనుచరులను హింసించడం ఎక్కువయ్యింది.
ఇలాంటి సమయంలో ఖురేషియా తెగవారు తమ దేవతలను తిట్టడంతో కోపం వచ్చి అబూ తాలీబుకు చెప్పారు. అబూ తాలీబు తాను మాత్రం తన పాత మతంలోనే ఉంటానని చెప్పాడు. వారు అలా ప్రవర్తించడంలో వింతలేదు. ఎందుకంటే తమ కళ్ళముందు పుట్టి, నలభై సంవత్సరాలు పెరిగిన వ్యక్తి హఠాత్తుగా నాకు దేవుడినుంచి సందేశాలు వస్తున్నాయి, మీరు పూజిస్తున్నది రాళ్ళను, మీ తాతముత్తాతలు అందరూ నరకంలో ఉన్నారు, మీరు అందరూ నన్నే పూజించండి అంటే అక్కడ ఉన్న వారందరికీ కోపం వచ్చింది. మొదట అతనికి పిచ్చి పట్టిందనుకున్నారు. అందుకు వారు ఖదీజా వద్దకు వచ్చి, నీ భర్తకు మేము సహాయం చేయిస్తాము, మంచి వైద్యుడిని చూడు అని చెప్పారు. ఇలాగే అబూ తాలీబుకు కూడా చెప్పారు. కానీ ఖదీజా తన భర్తకు సహకారాన్ని అందించింది. ఇలా కొంత కాలం మహమ్మదు వారి దేవతలను తిట్టడం భరించలేక వారు అతని సంవాదానికి సిద్దమయ్యారు. అప్పుడూ మహమ్మదు మొదట బాగానే తన దేవుని గురించి వాదించినా మధ్యలో ఖురేషియావారు పైచేయి సాధించడంతో వాదన అర్థాంతరంగా ఆపేసి మళ్ళీ వారినీ వారి దేవతలను తిట్టడం మొదలుపెట్టాడు. ఖదీజా ధనవంతురాలవడం వలన, తాలీబు సహాయం చేయడం వలన మాత్రమే మిగతాతెగవారు మహమ్మదును చంపకుండా వదిలివేసారు. ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు లేని వారిని మాత్రం బాగా హింసించారు.
ఖురేషియా తెగలో కొంతమంది ఒకసారి నీ దేవుడిని నీకు మంచి మంచి పూలతోటలు, అమితమైన ధనం, బంగారం ఇవ్వమని చెప్పు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని అడిగారు. అందుకు మహమ్మదు నేను వచ్చినపని అదికాదు, నేను అలా అడుగను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు సరే స్వర్గాన్ని నీ మీద పడవేయమని మీ దేవుడికి చెప్పుమని అడుగగా, అందుకు మహమ్మదు అదంతా నా దేవుడి ఇష్టం అని సమాధానం చెప్పాడు. అప్పుడు అందులో ఒకడు సరే మేము నిన్ను చంపుతాము, నీ దేవుడు అతని దూతలను వెంటబెట్టుకుని వస్తారేమో చూద్దాం అని అన్నారు.
ఇక ఇలా కాదని ఖురేషియా తెగ వారు ముస్లిములు ఎవ్వరూ తమవారిని వివాహం చేసుకోకూడదని ముస్లిములమీద సామాజిక, ఆర్థికమైన ఆంక్షలు విధించారు. ముస్లిములను బహిష్కరించారు. ఇది చాలా సత్ఫలితాలను ఇచ్చింది. మూడు సంవత్సరాలపాటు మహమ్మదుకు కాలూ చెయ్యీ ఆడలేదు. మహమ్మదు, అతని అనుచరులకు మక్కాలో ఏమీ పుట్టలేదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అమ్మాలంటే చాలా అధికధరకు అమ్మేవారు. ఇలా కొంతకాలం గడిచాక ముసిముల పరిస్థితి చాలా దారుణంగా మారింది. చుట్టుపక్కలవారికి ముస్లిముపిల్లల ఆకలి కేకలు వినపడేవి. మహమ్మదు, ముస్లిముల స్థితి మీద జాలి పడి ఖురేషియా తెగవారే అతని మీద ఉన్న ఆంక్షలను రద్దుచేసారు కాని ఎవ్వరూ ముస్లిములుగా మారలేదు. మహమ్మదును కాబాలో ప్రతీ సంవత్సరం జరిగే ఉత్సవాలకు మాత్రం రానిచ్చేవారు. అప్పుడు మహమ్మదు అక్కడ ఉన్న వారందరినీ ఉద్దేశించి అల్లాను పూజించమని చెప్పేవాడు. దానికి వారు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికి మహమ్మదుకు యాభై సంవత్సరాలు.
సశేషం. (తరువాయి టపాలో ఖదీజా, తాలీబు మరణం)
Muir = Life of Mahomet – William Muir.

11 comments:

Anonymous said...

సలామ్,
బాబు సైతాను ఎవరి మీద ఉందో నీ రాతలు చుస్తే అర్ధం అవుతుంది.
మహ ప్రవక్తను అవమనించే రితిలొ రాశావు(దేవుడు నిన్ను క్షమీంచు గాక).

ఇస్లామ్ లొ మౌలిక అంశాలు.
౧.తల్లితండ్రులను గౌరవించాలి.
౨.పేదలకు విదిగా దానం (జకాత్) చేయలి
౩.ఒకేఒక్క దేవుని పుజించాలి
౪.హత్యచేయరాదు (అలా చేసిన వారికి మరణ శీక్ష)
౫.ఐదు పూటల వీదిగా నమాజ్ చేయలి.

ఇవి సైతాలు పలికినవి అని కడుపు అన్నం తిన్న వాడు ఎవరు చేప్పరు.

ఇక మాహబారతం

౧.ద్రౌపది పతివ్రత ఐదు మంది భర్తలు ఉన్న కుడా.
౨.కుంతి మహ పతివ్రత ఐదుగురితొ అరు మంది పిల్లలని కన్న కుడా.(ఇక్కడ ఒక్క ట్విస్ట్ పేళ్ళి కాక ముందే కర్ణ్రడు)
౩.కృష్ణుడు దేవుడు!!! ఏనిమిది మంది భార్యలు.ఎనిమిది వేల మంది బామలు(ఇప్పుడు నలుగురి తో తిరిగితే వాడిని పొరంబొకు అంటారు)

.ఇక మన రాముడు చేప్పేది చుద్దాం

భార్యని లొకుల కోసం అనుమనించాలి.
భార్యలను కడుపుతొ ఉన్నప్పుడు అడవిలొ వదలి రావాలి.
శత్రువుని దోంగ చాటు గా చంపాలి (వాలి episode,).ఇక్కడ మరొ ట్విస్ట్ అన్న భార్యని తమ్ముడు కి కట్టబేట్టటం.(రాముడు పొయి ఉంటె సితని లక్ష్మణుడు.....???).

ఎ మతం గొప్పది ఎది చేత్తది అని చేప్పడానికి మనం ఎవరు అన్న.
పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అలాగే చేడ్డుగా చుస్తె అని చేడ్డగానే తోస్తాయి.

నీకు ఇస్లామ్ అంటె ఇష్టం లేకపొతే దాని గురించి అలోచించడం మానుకొ అంతే కాని పిచ్చి రాతలు రాయకు

ఏ ఒక్క మతం సరిఅయినది కాది అన్నిట్లొను లొపాలు ఉన్నాయి.

ఇస్లాం - కొన్ని నిజాలు said...

thanks pavan for visiting my blog.
Now about religion i don't like any religion at all. is there any single word i said in support of hinduism? no. then why did u bring that topic here?

i am following "Life of Mahomet" by William Muir. this book is written in 1891. It is freely available in internet, and if u either don't believe my words, go ahead and read the book.
Moreover all of these are written in hadiths.
i also follow sirat rasoullah khan the official biographer of mohammed. this book shortly called as sira is written in 9th centuary AD by an arab.

i am writing this blog just to show what other side of islam is. till today quran enjoys a status of closed book. most of the people in india knows everything about ramayana and mahabharatha including their dark sides. but none including many muslims doesn't know the complete life of their prophet. if u want page numbers or with suars, i can provide them. mind u, once again i am following William Muir and u can read the book.

Can u point out if i am writing any mistakes or any lies? this is a challenge for u.

కిరణ్ said...

బాబు పవన్ కుమార్ .... ఉన్నది ఉన్నట్టు అనువదిస్తున్నాడే కాని ...సొంతంగా ఏమైనా రాస్తున్నాడా.. నీకు ఇస్లాం నచ్చితే .. నిన్ను నువ్వు, నీకు నువ్వు ఏమైనా చేస్కో..... అంతే గాని అవగాహన లేని రాతలతో మిగతా వారిని ప్రభావితం చేయాలనుకోకు... కృష్ణుడు, కుంతి, ద్రౌపది లాంటి వారిని చెప్తూ పతివ్రత, ....ఇంకా ఎమెమొ రాసవ్... అసలు ఆ పదానికి అర్థం తెలుసుకుని... నిజం గా వాళ్ళను అలా అనుకొవచ్చా లేదా అనేది తెలుసుకుని... మిగత లోకానికి చెప్పు..... పైపైన నాలుగు మాటలు చెప్పి ఇదిగొ తోక..అదిగొ పులి.. అని రంకెలు వేయకు... ఇస్లాం ని తిడితే బాగ కోపం వచినట్లుంది కదా....

కిరణ్ said...

good going...writer... keep it going...

ఇస్లాం - కొన్ని నిజాలు said...

vamsi kiran,

Thanks for your support.
i am not scolding islam. i am just translating the book. i am not against islam. i only meant to show what islam is by reading a book.

ravi ravanna said...

pavan ekkuva matuladu tunnavu

nijamuga writer garu tappu vraya ledhu tappu vrasi untay a english writer di writer chesina tappu ila jarigi undavachhu leka povachhu ani kandincha ka povademey

daniki karanam writer hindu matha pichhi unda vachhu kani nuvvu ramudu sita laxmanudu gurinchi ala vrasi chala pedda tappu chesavu

niku yemi telusu ramudu sitha lakxman gurinchi laxmanudu potey ramudu? ani adugutava niku yentha diryam

me nana chastay me chinnana ki ichhi pelli chestava leka unchu komantava ....ediyet
ravipadhala@rediffmail.com
9291566863

ravi ravanna said...

to pavan
sugrivudu barya story yevarinaina adigi telusu ko alagay drupathi kadha telusuko

chudu tammudu sita ramulu gurinchi laxmanudu gurinchi nuvvu ala annavu adi ne aham karamo teledhu pogaro teledhi amayakatvamo telidhu leka para matha dura ahamkaramo teliyadhu
kani oka mata
me nana chastay me chinnana ku istava me amma ni
ne ammani antey kopam vastay sitha rama gurinchi ala antava

ninu mundhu devudu ksminchu gaka

ne pogaru devudu anuch gaka

Unknown said...

బాబూ పవన్ నీకు బాగా ..........నీకు నచ్చిన మతంలో తప్పులు అన్ని మతాల్లోనూ కనిపిస్తున్నాయి. తప్పు చేసావ్. విమర్శించు,దూషించకు.మాకు (హిందువులకు) నోరు,బుర్రతో పాటూ చేతులు కూడా ఉన్నాయి తస్మాత్ జాగ్రత

Unknown said...

రవి. శివ. కిరన్ మరియు islam gurinchi nijalu. మీరు చదువుకున్న fools william muri వాడు ఒక క్రిస్టాయన్ వాడు రాసింది అసాలు నిజమ అబ్ధమ అని తెలుసు కోకుండ రాసింది కాక సమధంచు కుంటర సిగ్గు లేదు. నీకు ఇస్లల్లాం గురించి నిజలు తెలుసు కోవాలి రాయలి అని ఉంటే ఖురన్ మరియు హదీసులు చదువు అంతే గాని ఇంగిలి రాతలు రాయమకు.

Unknown said...

Good post andi.
Ayya Islam abhimaanulaara meeru gorrela thala aadince vaadiki enni kaburlanna chepthaaru islam gurinchi. Kaani evaraina prasnisthe thattukoleru.
Meeku nijamga Islam sathyamani nammakam unte Islam satyamani Quran lo ni prathi vakyamu satyamenani niroopinchataniki siddham kandi, gorrela mundu kaadu mee prelapanalu, medadu unna vaari mundu cheyandi. Meedi satyamani niroopinchandi

ఖురాన్ ప్రకారం దేవుడు మనిషిని ఎందు కొరకు సృష్టించాడు?
‘ధర్మ సందేహం’ తరపు నుంచి మొట్ట మొదటి వ్యాసం.
‘ఇస్లాం మరియు నేను - 1’
dharmasandeham.blogspot.com లో
మీ అభిప్రాయలు తెలియజేయండి.
Translate
Islam and me 1 - ఇస్లాం మరియు నేను 1
dharmasandeham.blogspot.com

Unknown said...

నీ యమ్మ లే లంజా కొడకా నీ లాంటి వారి వల్లే హిందుత్వం మసకబారుతోంది